Trisha Shares Her Extremely Stunning Pics Of Her Maldives Vacation || Filmibeat Telugu

2019-07-08 3

Southern beauty Trisha has recently added a beach selfie from her Maldives vacation in which she is looking extremely stunning. Now these pics are viral on social media.
#trishakrishnan
#tollywood
#garjanai
#96movie
#kollywod
#vijaysethupathi
#movienews
#ranadaggubati

సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అందాల తార త్రిష. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్రహీరోలతో రొమాన్స్ చేసింది. కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ఈ చెన్నై సుందరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నేటితరం హీరోయిన్లకే ఈర్ష తెప్పిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోలు, ట్యాగ్ చేసిన లైన్ నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి.